వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కొంక వేణు జాతీయ జెండాను ఆవిష్కరించి, సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ చరిత్రతో పాటు దేశ చరిత్రను అధ్యయనం చేసి, సమాజ అభివృద్ధిలో తమ పాత్రను గుర్తించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

