Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినుల సత్తా

Follow Udayam on Google
Udayam News Sep 26, 2026 8:38 PM జగిత్యాలతెలంగాణ
మేడిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినుల సత్తా - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్–19 బాలికల ఖోఖో పోటీల్లో మేడిపల్లి మండల ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ప్రథమ స్థానం సాధించారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో జరిగిన పోటీల్లో ఫైనల్‌లో ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగ సుధారాణి, అధ్యాపకులు విద్యార్థినులను అభినందించారు.

Comments

G
Loading comments...