వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెంలో వినాయక నిమజ్జనం సందర్భంగా బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పైకి వెళ్లకుండా అతడి వెనుక భాగంలో చిక్కుకుని, కాళ్ల మధ్యలో పేలినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై మేడికొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

