Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ 85 గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
sudheer Aug 03, 2026 10:24 AM జయ శంకర్ భూపాలపల్లి General
మేడిగడ్డ 85 గేట్లు ఎత్తివేత - Udayam
జయశంకర్ భూపాలపల్లి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను అధికారులు ఎత్తి ఉంచారు. పిల్లర్లు కుంగిన ఘటన తర్వాత బ్యారేజీలో నీటిని నిల్వ చేయరాదన్న నిర్ణయంతో, 16.17 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ ‘సున్నా’గా ఉంది. బ్యారేజీలోకి వస్తున్న 4,17,720 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...