Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిదపల్లిలో SIR సవరణ కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:35 PM ఖమ్మంGeneral
మేడిదపల్లిలో SIR సవరణ కార్యక్రమం - Udayam
తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌లో నమోదైన తప్పుల సవరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. నోటీసులు అందుకున్న వారు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి, బీఎల్‌ఓతోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...