వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NSR కాలేజీ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అర్ధరాత్రి సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి పడి ఉండొచ్చని ఎస్సై మహేందర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణచంద్ర (37)గా గుర్తించారు.
Comments
Loading comments...

