వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజబొల్లారంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ SOT పోలీసులు పట్టుకొన్నారు.
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో SOT బృందం దాడులు నిర్వహించింది. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని 203 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

