Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌ జిల్లాలో ఓట్ల తొలగింపు అంచనాలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 10:56 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్‌ జిల్లాలో ఓట్ల తొలగింపు అంచనాలు. - Udayam
మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోనూ ఓట్ల తొలగింపుపై అంచనాలు వెలువడ్డాయి. మేడ్చల్‌లో 29.30%, మల్కాజ్‌గిరిలో 37.30%, కుత్బుల్లాపూర్‌లో 35.99%, కూకట్‌పల్లిలో 32.81% ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉప్పల్‌లో 40.05%గా అంచనా నమోదైంది. అయితే జిల్లాలో మాత్రం డిజిటలైజేషన్ 63.92 శాతానికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...