Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ చెరువులపై ప్రభుత్వం దృష్టి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 24, 2026 10:52 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
మేడ్చల్ చెరువులపై ప్రభుత్వం దృష్టి - Udayam
మేడ్చల్‌లో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి బోడుప్పల్ రాచెరువు, చింతల చెరువు, ఎదులాబాద్, రాంపల్లి సూర్యనారాయణ, పీర్జాదిగూడ పెద్ద చెరువుల వివరాలను అందజేశారు.

Comments

G
Loading comments...