Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో భక్తుల కోలాహలం

Follow Udayam on Google
madhu Sep 06, 2026 6:47 PM ములుగుGeneral
మేడారంలో భక్తుల కోలాహలం - Udayam
సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, ఓడిబియ్యం సమర్పించారు. మ్యూజియం, చిలకలగట్టు, సారలమ్మ గుడిని సందర్శించారు.

Comments

G
Loading comments...