వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ పట్టణంలోని 15వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ వైస్‌చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్ పరిశీలించారు. వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

