Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 6.79 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

Follow Udayam on Google
రవళి దేవి Jul 31, 2026 10:21 AM హైదరాబాద్General
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 6.79 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం - Udayam
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు బ్యారేజీ వద్ద 6,79,910 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు ప్రాజెక్టు ఈఈ సురేశ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు కడియం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నందున మేడిగడ్డకు వరద ప్రవాహం మరింత పెరుగుతోందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...