Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ వద్ద 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:06 PM జోగులాంబ గద్వాల్ General
మేడిగడ్డ వద్ద 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం - Udayam
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 90.50 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి 1,08,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌లోని 85 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ఆదివారం నుంచి సోమవారం వరకు వరద ప్రవాహం 8 వేల క్యూసెక్కులు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...