Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనంపై నుంచి దూకిన వైద్యవిద్యార్థి

Follow Udayam on Google
జయ Aug 16, 2026 9:05 PM హైదరాబాద్General
భవనంపై నుంచి దూకిన వైద్యవిద్యార్థి - Udayam
హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో వైద్యవిద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌(18) మృతి చెందాడు. రామంతాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం ఉంది. భరద్వాజ్‌ ఉస్మానియా వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...