వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ఫార్మసీల పోటీ, డిస్కౌంట్ల నియంత్రణను డిమాండ్ చేస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు AIOCD పిలుపునిచ్చింది. ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా సుమారు 12.40 లక్షల మంది కెమిస్టులు ఇందులో పాల్గొంటున్నారు.
దీనివల్ల సాధారణ మందుల అమ్మకాలు ఆగిపోనున్నాయి. అయితే ఎమర్జెన్సీ ఫార్మసీలు తెరిచే ఉంటాయని, అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

