వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌తో పాటు ఇది కొనసాగనుంది.
ఈ నిర్ణయంతో 12.3 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర వైద్యం కోసం ముందుగా ఖర్చు చేసిన మొత్తాన్ని నిబంధనల మేరకు రీయింబర్స్ చేయనుంది.
Comments
Loading comments...
