Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌లో వైద్యుల నిర్లక్ష్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:48 AM కడపGeneral
రిమ్స్‌లో వైద్యుల నిర్లక్ష్యం - Udayam
వైద్యం కోసం రిమ్స్‌కు వచ్చిన క్షతగాత్రులు, రోగులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలు తెగిపోయిన యువకుడికి సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో వేలు అతికే అవకాశం కోల్పోయాడు. గుండె నొప్పితో వచ్చిన రోగిని గంటల తరబడి వేచి ఉంచడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో బాధ్యతారాహిత్యం పెరిగిపోతోంది.

Comments

G
Loading comments...