Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనపూర్‌ స్టేషన్‌లో వైద్య శాఖ తనిఖీలు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:27 PM యాదాద్రి భువనగిరిGeneral
ఘనపూర్‌ స్టేషన్‌లో వైద్య శాఖ తనిఖీలు - Udayam
ఘనపూర్‌ స్టేషన్‌లో ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్‌ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 6 మెడికల్‌ షాపులకు DMHO వాణిశ్రీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సాయి శ్రీ క్లినిక్‌లోని ల్యాబ్‌, రాజరాజేశ్వరి మెడికల్‌ షాప్‌ వెనుక క్లినిక్‌ను మూసివేశారు. జగన్‌ కట్ల దవాఖానలో అనుమతులు లేని ఎక్స్‌రే యంత్రాన్ని కూడా మూసివేశారు.

Comments

G
Loading comments...