వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి MJPTBC WRC రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు 50 మంది విద్యార్థినులకు రక్తహీనత, కంటి పరీక్షలతో పాటు జనరల్ మెడికల్ చెకప్ నిర్వహించినట్లు NCD సూపర్‌వైజర్ శ్యామ్ సుందర్ తెలిపారు.
విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే కార్యక్రమం ఉద్దేశమని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

