Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లాంటాలో వైద్యుల సమ్మేళనం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:29 PM జాతీయంGeneral
అట్లాంటాలో వైద్యుల సమ్మేళనం - Udayam
అమెరికాలోని అట్లాంటాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రముఖ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరగగా, వెయ్యి మందికిపైగా వైద్యులు పాల్గొన్నారు. ఈ వేదికగా తితిదే బోర్డు సభ్యులు శ్రీవారి వైద్య సేవపై ప్రెజెంటేషన్ ఇచ్చి, భక్తులకు నిస్వార్థంగా సేవనందించేందుకు ముందుకురావాలని వైద్యులను కోరారు.

Comments

G
Loading comments...