Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ సిబ్బందికి వైద్య శిబిరం

స్వాతి రెడ్డి Jul 22, 2026 3:10 PM యాదాద్రి భువనగిరిin about 4 hours
పంచాయతీరాజ్ సిబ్బందికి వైద్య శిబిరం - Udayam Digital
జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సమర్థంగా పని చేయగలుగుతారన్నారు. ఈ శిబిరంలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మందులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...