Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడకు ఉరితాళ్ళు బిగించుకుని నిరసన

Follow Udayam on Google
Mohammad Sep 30, 2026 1:13 PM అనంతపురంGeneral
మెడకు ఉరితాళ్ళు బిగించుకుని నిరసన - Udayam
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు మెడకు ఉరితాళ్లను బిగించుకుని వినూత్న నిరసన చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వీఆర్వోలకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు.

Comments

G
Loading comments...