వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల టౌన్-1 సెక్షన్ పరిధిలో మెడికల్ కాలేజీ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ, 11కేవీ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డివిజనల్ ఇంజినీర్ కె.గంగారాం తెలిపారు.
మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు బచ్‌పన్ పాఠశాల, భాగ్యనగర్, ఆర్‌ఎన్‌టీ నగర్, గణేష్ టెంపుల్, కరీంనగర్ రోడ్ ప్రాంతాల్లోని 11కేవీ టౌన్-4 ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

