వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జె.ఎన్. స్టేడియంలో ఆగస్టు 26, 27 తేదీల్లో జరిగిన 12వ TG రాష్ట్ర జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మేడ్చల్‌కు చెందిన అభినయశ్రీ ప్రతిభ చాటింది. గర్ల్స్ అండర్-16 రిలేలో రజత పతకం సాధించింది.
పెంటాథ్లాన్‌లో 3,160 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. లాంగ్‌జంప్‌లో 5 మీటర్ల అప్రోచ్‌తో 3.71 మీటర్ల దూరం దూకింది.
Comments
Loading comments...

