వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు, జైళ్ల శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించిన పతకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రదానం చేశారు.
అమరావతిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పతకాలను అందజేశారు.
Comments
Loading comments...

