Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూంపల్లిలో అభివృద్దికి శ్రీకారం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:42 PM సిద్దిపేటGeneral
భూంపల్లిలో అభివృద్దికి శ్రీకారం - Udayam
అక్బర్‌పేట-భూంపల్లి మండలం భూంపల్లిలో రెండు మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మహిళల సంక్షేమం, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...