వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో భారీ అన్నదానం నిర్వహించారు.
గ్రామస్థుల సహకారంతో సిద్ధివినాయకస్వామి ఆలయం వద్ద ప్రతి విస్తరిలోనూ ముప్పై రకాల స్వీట్లతో ప్రత్యేక భోజనం వడ్డించారు.
Comments
Loading comments...

