Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యపానం నిషేధించాలని వినతి

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
మద్యపానం నిషేధించాలని వినతి - Udayam
మద్నూర్ మండలం తడిహిప్పర్గలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ గ్రామస్థులు సర్పంచ్ ఆశ్వినికి వినతిపత్రం అందజేశారు. మద్యం సేవించడం వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాలు, సేవనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. యువత మద్యానికి బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...