వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రెన్యూవల్ కానీ 30 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలని వ్యాపారులను జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనాధుడు కోరారు. బొబ్బిలి ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం మద్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా 30 షాపులు ఖాళీగా ఉండగా రామభద్రపురం మండలంలో రెండు ఉన్నాయన్నారు. అక్టోబర్1 అర్ధరాత్రి 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో CI చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

