వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో మద్యం దుకాణదారులకు ఎక్సైజ్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ మణికంఠ పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

