వార్తలకు తిరిగి వెళ్లండి

భామంగపేట మండలం కోమటిపల్లి ఆశ్రమ పాఠశాల పీఈటీ భాస్కర్ మద్యం సేవించి విధులకు వచ్చారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాలు ఆరోపించారు.
దీనిపై ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో పీఈటీ అసభ్యంగా మాట్లాడారని, కులం పేరుతో దూషించి బెదిరించారని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

