వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ కల్యాణ్ యాదవ్ హెచ్చరించారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

