వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం కనిమెట్ట పాఠశాల ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా కొందరు మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
తాజాగా మద్యం మత్తులో మహాత్మా గాంధీ, సరస్వతీ దేవి విగ్రహాలను శుక్రవారం ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో పడేసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

