వార్తలకు తిరిగి వెళ్లండి
మద్యం మత్తులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయి నగర్‌లో అజ్మీరా శ్రీను(42) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
భార్య మద్యం మానుకోవాలని చెప్పిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.
Comments
Loading comments...