Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో రోడ్డుపై వ్యక్తి హలచల్

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 23, 2026 9:33 PM జగిత్యాలGeneral
మద్యం మత్తులో రోడ్డుపై వ్యక్తి హలచల్ - Udayam
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గేట్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. జాతీయ రహదారిపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారిపై వాహనాలు వెళ్తున్న సమయంలో అతడు అడ్డంగా పడుకోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...