వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి(M) జాగర్లమూడి వద్ద ఆటో–కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ షేక్ వలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నారులతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శేకురుకు చెందిన వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం.
Comments
Loading comments...

