Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య - Udayam
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం బాడంగి మండలంతో జరిగింది. స్దానిక SI సూర్యకుమారి వివరాల ప్రకారం తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన ఆలజంగి గణపతి(41) GMR‌ కళాశాలలో 22 ఏళ్లుగా కుక్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఇటీవల మద్యానికి బానిస కావడంతో అతడిని మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు డొంకినవలస గిడ్డంగుల సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని తెలిపారు.

Comments

G
Loading comments...