Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదర్‌హుడ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 6:54 PM నిజామాబాద్General
మదర్‌హుడ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి - Udayam
ఇందూరు మదర్‌హుడ్ ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితురాలు కమ్మరి అఖిలతో కలిసి కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రూ.30 వేలకే సిజేరియన్ చేస్తామని చెప్పి, చికిత్స అనంతరం రూ.85 వేల బిల్లు వసూలు చేశారని ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు ఆరోపించారు.

Comments

G
Loading comments...