Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్రాస్‌ రెజిమెంట్‌లో చోరీ

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:28 AM హైదరాబాద్General
మద్రాస్‌ రెజిమెంట్‌లో చోరీ - Udayam
సర్వీసు నుంచి తొలగించారన్న కక్షతో మద్రాస్‌ రెజిమెంట్‌లో మాజీ సైనికుడు మల్లేశ్‌ పక్కా ప్లాన్‌తో ఆయుధాలు చోరీ చేశాడు. ఆయుధాగారం తాళం పగులగొట్టి పిస్తోలు తస్కరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...