వార్తలకు తిరిగి వెళ్లండి

నోబుల్ అవార్డు గ్రహీత మదర్ థెరిసా సేవలు మరువ లేనివని పెన్షనర్స్ కోశాధికారి జేన్నే కుల్లయిబాబు పేర్కొన్నారు. బుధవారం గుత్తి పెన్షనర్స్ భవనంలో మదర్ థెరిసా 116వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు విద్యా వైద్యం అందించేందుకు మదర్ థెరిసా ఎంతో గాను కృషి చేశారన్నారు.
Comments
Loading comments...

