Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ ఆస్పత్రిలో ప్రతి గురువారం ఆపరేషన్లు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:53 AM కామరెడ్డిGeneral
మద్నూర్ ఆస్పత్రిలో ప్రతి గురువారం ఆపరేషన్లు - Udayam
మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం నాలుగు ఆపరేషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకునే మహిళలు మంగళవారం ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో జిల్లాలో అత్యధికంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రిగా మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి గుర్తింపు ఉందని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...