వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో గురువారం టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫస్ట్ గ్రేడ్ టమోటా 10 కిలోలకు గరిష్టంగా రూ.460, మోడల్ ధర రూ.430గా నమోదైంది. దీంతో కిలో ధర రూ.46గా ఉంది.
సెకండ్ గ్రేడ్ టమోటా 10 కిలోలకు రూ.220 నుంచి రూ.340 వరకు పలికింది. మోడల్ ధర రూ.300గా నమోదైంది. మార్కెట్‌కు 70 మెట్రిక్ టన్నుల టమోటాలు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

