Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె ASPగా జయ శర్మ నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:49 AM చిత్తూరుGeneral
మదనపల్లె ASPగా జయ శర్మ నియామకం - Udayam
మదనపల్లె నూతన ఏఎస్పీగా 2024 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి జయ శర్మ నియమితులయ్యారు. గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా పనిచేస్తున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లెకు బదిలీ చేసింది. జీవో నం.1916 ప్రకారం నలుగురు ఐపీఎస్‌ ప్రొబేషనర్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అనంతపురం రూరల్‌కు అశ్విన్‌ మణిదీప్‌, చింతపల్లికి జాదవ్‌ రావ్‌ నిరంజన్‌, రాజమండ్రి సెంట్రల్‌కు తరుణ్‌ను నియమించింది.

Comments

G
Loading comments...