Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదీనగూడలో EHS కౌన్సిల్ కార్యక్రమం

Follow Udayam on Google
Girish Bidkar Sep 26, 2026 10:58 PM హైదరాబాద్తెలంగాణ
మదీనగూడలో EHS కౌన్సిల్ కార్యక్రమం - Udayam
మదీనగూడలోని మదీనా బాంకెట్ హాల్‌లో జరిగిన EHS ప్రొఫెషనల్స్ కౌన్సిల్ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సురక్షిత పని వాతావరణం కల్పించడంలో EHS నిపుణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...