Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో 58 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం నగదు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 1:21 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో 58 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం నగదు - Udayam
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 58 లక్షల మంది పాఠశాల విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో యూనిఫాం కొనుగోలు కోసం రూ.600 చొప్పున నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులు యూనిఫాంలు కొనుగోలు చేసేందుకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

Comments

G
Loading comments...