Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌కు రూ.24,150 కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 5:11 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రూ.18,000 కోట్లతో బయో-ఫార్మా పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ధార్ జిల్లాలోని భైంసోలాలో పీఎం మిత్ర పార్క్ విస్తరణ ద్వారా మరో రూ.6,150 కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...