వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్‌లోని ఆనంద్ షాపింగ్ మాల్ పక్కన భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమార్తెను భర్త జెట్టి రవి, అత్త, ఆడబిడ్డలు కలిసి కొట్టారని ఆమె తల్లి ఆరోపించారు.
యువతి కిందకు రావాలని తల్లి వేడుకున్నప్పటికీ స్పందించకుండా దూకింది. కాపాడేందుకు ప్రయత్నించినా ఘటనను ఆపలేకపోయారు.
Comments
Loading comments...

