Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 23 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 5:53 PM జాతీయంGeneral
ఈ నెల 23 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - Udayam
ఢిల్లీలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై కీలక తీర్మానం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...