Udayam Digital
Menu

మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సీనియర్ నేత

Manjunath Nov 19, 2026 10:41 AM జాతీయంGeneral
ఘజియాబాద్‌లోని దాస్నా జిల్లా జైలు నుంచి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. పార్టీ శ్రేణులు, మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. జైలు బయట కుమారుడిని కలుసుకున్న ఆజంఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడిని ఆప్యాయంగా ముద్దాడారు.

Comments

G
Loading comments...