Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 08, 2026 4:01 PM నిజామాబాద్General
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన సర్పంచ్ - Udayam
గడ్కోల్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ సండ్ర లతాశంకర్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం రుచిగా ఉండటంతో పాటు పరిశుభ్రత, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తూ విద్యార్థులు కడుపునిండా తినేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చిలుక శ్రీనివాస్, యువ నాయకుడు శంకర్, గ్రామ కార్యదర్శి గంగమణి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...